Bible Versions
Bible Books

Leviticus 13:55 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. పొడ మారకపోయినను వ్యాపిం పక పోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చి వేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును.
ERVTE   సమయం తీరగానే యాజకుడు మళ్లీ పరిశీలించాలి. కుష్ఠుపొడ ఇంకా అలానే కనబడితే అది అపవిత్రం. పొడ వ్యాపించకపోయినా సరే బట్టను లేక తోలును మీరు కాల్చివేయాలి.
IRVTE   తరువాత తెగులు పట్టిన వస్తువుని యాజకుడు పరీక్షించాలి. తెగులు రంగు మారకపోయినా, వ్యాపించక పోయినా అలాగే ఉంటే అది అశుద్ధం. దాన్ని మంట పెట్టి కాల్చేయాలి. తెగులు ఎక్కడ పట్టినా, వస్తువుని సంపూర్ణంగా కాల్చేయాలి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us