Bible Versions
Bible Books

Luke 8:33 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడు దయ్యములు మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను.
ERVTE   దయ్యాలు మనిషి నుండి బయటకు వచ్చి పందుల్లోకి జొరబడ్డాయి. తర్వాత అవి కొండనుండి క్రిందికి పరుగెత్తి సముద్రంలో పడి మునిగి పొయ్యాయి.
IRVTE   అప్పుడు దయ్యాలు వ్యక్తిని విడిచి పెట్టి వెళ్ళి పందుల్లో చొరబడ్డాయి. అప్పుడు మంద ఎత్తయిన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్ళి సరస్సులో పడి ఊపిరాడక చచ్చాయి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us