Versions
TEV ఈ దేశము మీ విశ్రాంతిస్థలముకాదు; మీరు లేచి వెళ్లి పోవుడి, మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్రక్రియలు జరిగించితిరి.
ERVTE లేచి వెళ్లిపొండి! ఎందుకంటే, ఇది విశ్రాంతి తీసుకొనే స్థలం కాదు. ఎందుకంటే మీరు ఈ స్థలాన్ని పాడు చేశారు! మీరు దీన్ని అపవిత్రం చేశారు. కనుక అది నాశనం చేయబడుతుంది!
IRVTE లేచి వెళ్లిపోండి, అది అపవిత్రం అయిపోయింది కాబట్టి
మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు.
నేను దాన్ని పూర్తిగా నాశనం చేస్తాను.