Bible Versions
Bible Books

Numbers 21:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చిమేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితివిు; యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.
ERVTE   ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “యెహోవాకు, నీకు వ్యతిరేకంగా మాట్లాడి మేము పాపం చేసామని మాకు తెలుసు. యెహోవాకు ప్రార్థన చేసి పాములను తీసివేయమని అడుగు” అని చెప్పారు. కనుక ప్రజల కోసం మోషే ప్రార్థించాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us