Versions
TEV నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి.
ERVTE నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాతంలో నుండి పిలుస్తోంది. నీ అలలు, అన్నియు నామీదుగా దాటియున్నవి.
IRVTE నీ జలపాతాల ధ్వనికి అగాధం అగాధాన్ని పిలుస్తుంది. నీ అలలూ నీ కెరటాలూ నా పైగా ప్రవహిస్తున్నాయి.