Bible Versions
Bible Books

Revelation 12:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను.
ERVTE   ఘటసర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాలలో మూడవభాగాన్ని ఊడ్చి, వాటిని భూమ్మీదికి పారవేసింది. స్త్రీ ప్రసవించిన వెంటనే శిశువును మ్రింగి వేద్దామని, ఘటసర్పం ప్రసవించబోయే స్త్రీ ముందు నిలబడివుంది.
IRVTE   వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం. 3. మగ బిడ్డ-క్రీస్తు PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us