Versions
TEV ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.
ERVTE ఆ భూతాత్మలు హీబ్రూ భాషలో ‘హర్మెగిద్దాను’ అనే ప్రదేశంలో రాజుల్ని సమావేశ పరిచాయి.