Bible Versions
Bible Books

Revelation 7:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.
ERVTE   తర్వాత ముద్రలు వేయబడ్డవారి సంఖ్య నాకు వినబడింది. వాళ్ళ సంఖ్య మొత్తం ఒక లక్ష నలభై నాలుగువేలు. వీళ్ళందరు ఇశ్రాయేలు జనాంగం. అన్ని గోత్రాలకు చెందిన వాళ్ళు.
IRVTE   {ఇశ్రాయేలులో శేషించిన వారి లెక్క} PS సీలు పొందిన వారి సంఖ్య చెబుతుంటే నేను విన్నాను. ఇశ్రాయేలు వారి గోత్రాలన్నిటిలో సీలు పొందినవారి సంఖ్య 1, 44,000. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us