Bible Versions
Bible Books

Song of Solomon 4:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు గోపురముతోను నీ కంధరము సమానము.
ERVTE   నీ మెడ పొడుగ్గా సన్నగా దావీదు గోపురంలా ఉంది శక్తిమంతులైన సైనికుల డాళ్లు వెయ్యిడాళ్ళు దాని గోడల మీద అలంకరించడం కోసం గోపురాన్ని కట్టారు.
IRVTE   నీ మెడ, వరసల్లో రాళ్ళు పేర్చి కట్టిన దావీదు గోపురంలా ఉంది. దాని మీద వెయ్యి డాలులు వేలాడుతూ ఉన్నాయి. అవన్నీ సైనికుల డాలులే.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us