Versions
TEV అతని యెడమచెయ్యి నా తలక్రింద నున్నది అతని కుడిచెయ్యి నన్ను కౌగిలించుచున్నది
ERVTE అతను తన ఎడమ చేతిని నా తల కింద ఉంచి తన కుడిచేతితో పొదివి పట్టుకుంటాడు.
IRVTE (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది).
అతని ఎడమచెయ్యి నా తల కింద ఉంది.
అతని కుడిచేత్తో నన్ను ఆలింగనం చేసుకున్నాడు