Bible Versions
Bible Books

Zechariah 7:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దేశపు జనులందరికిని యాజకులకును నీవీ మాట తెలియజేయవలెను. జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేట అయిదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చి నప్పుడు, నాయందు భక్తికలిగియే ఉపవాసముంటిరా?
ERVTE   “ఈ దేశంలోని యాజకులకు, తదితర ప్రజలకు విషయం చెప్పు, మీరు ఉపవాసాలు చేసి మీ సంతాపాన్ని ఐదవ నెలలోను, ఏడవ నెలలోను ప్రకటించారు. నిజానికి ఉపవాసం నా కొకకేనా? కాదు!
IRVTE   “దేశప్రజలందరికీ, యాజకులకు నీవీ మాట తెలియజేయాలి. PEPS జరిగిన డెబ్భై సంవత్సరాలు ఏటేటా ఐదవ నెలలో ఏడవ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖపడుతూ వచ్చారుగదా? PEPS నా పట్ల భక్తితోనే ఉపవాసం ఉన్నారా? PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us