Versions
TEV కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నాకోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమ కూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్ని చేత భూమియంతయు కాలిపోవును.
ERVTE యెహోవా చెప్పాడు:” కనుక కొంచెం వేచి ఉండండి! నేను నిలిచి మీకు తీర్పు చెప్పేంతవరకు వేచి ఉండండి. అనేక దేశాల నుండి మనుష్యులను రప్పించి, మిమ్మల్ని శిక్షించేందుకు వారిని వాడుకొనే హక్కు నాకు ఉంది. మీ మీద నా కోపం చూపించేందుకు నేను ఆ ప్రజలను వాడుకొంటాను. నాకు ఎంత చికాకు కలిగిందో చూపించేందుకు నేను వారిని వాడు కొంటాను. మరియు మొత్తం దేశం నాశనం చేయబడుతుంది!
IRVTE కాబట్టి యెహోవా సెలవిచ్చేవాక్కు ఏమంటే, PEPS “నా కోసం ఎదురు చూడండి. PEPS నేను లేచి ఎర పట్టుకునే దినం కోసం కనిపెట్టి ఉండండి. PEPS నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారిపై కుమ్మరించడానికి, PEPS అన్యజనులను పోగు చేయడానికి, PEPS గుంపులు గుంపులుగా రాజ్యాలను సమకూర్చడానికి, PEPS నేను నిశ్చయించుకున్నాను. PEPS నా రోషాగ్ని చేత భూమంతా కాలిపోతుంది. PEPS