Versions
TEV అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములనుప్రచురించుడి.
ERVTE యెహోవా మహిమను అన్ని దేశాలలోను చాటండి. దేవుని అద్భుత కార్యాలను గురించి ప్రజలందరికి తెలియ జెప్పండి!
IRVTE అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించండి.
సమస్త జనాల్లో ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించండి.