Versions
TEV యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక
ERVTE భూలోకం, పరలోకాలు సంతోషంగా వుండును గాక! “యెహోవా పరిపాలిస్తున్నాడు” అని ప్రజలు ప్రతిచోట చెప్పుకొందురు గాక!
IRVTE యెహోవా ఏలుతున్నాడని జనాల్లో చాటించండి.
ఆకాశాలు ఆనందించు గాక.
భూమి సంతోషించు గాక