Versions
TEV అగ్ని చేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి మంట తోటచెట్లన్నిటిని కాల్చివేసెను యెహోవా, నీకే నేను మొఱ్ఱ పెట్టుచున్నాను.
ERVTE యెహోవా, సహయంకోసం నీకు నేను మొరపెడుతున్నాను. అగ్ని మా పచ్చటి పొలాలను ఎడారిగా మార్చేసింది. పొలంలొని చెట్లన్నింటినీ జ్వాలలు కాల్చి వేశాయి.
IRVTE యెహోవా, నీకే నేను మొరపెడుతున్నాను.
అగ్ని అరణ్యంలోని మేతస్థలాలను కాల్చి వేసింది,
మంటలు తోటచెట్లన్నిటినీ కాల్చివేశాయి.