Versions
TEV మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారసపానము చేయువారలారా, రోదనము చేయుడి.క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ మాయెను,
ERVTE మద్యపానమత్తులారా మేల్కొని, ఏడ్వండి! ద్రాక్షామద్యం తాగే మీరందరూ ఏడ్వండి. ఎందుకంటే మీ క్రొత్త ద్రాక్షామద్యం అయిపొయింది. ఆ ద్రాక్షామద్యం మరోగుక్కెడు మీకు దొరకదు.
IRVTE తాగుబోతులారా, లేచి ఏడవండి.
ద్రాక్షసారాయి తాగే మీరు గట్టిగా ఏడవండి.
ఎందుకంటే కొత్త ద్రాక్షసారాయి మీ నోటికి అందడం లేదు.