Versions
TEV నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెననినీకు తెలిసియున్నది. నా విరోధులందరు నీకు కనబడుచున్నారు.
ERVTE నా అవమానం నీకు తెలుసు. నా శత్రువులు నన్ను అవమాన పరిచారని నీకు తెలుసు. వారు నన్ను కించపరచటం నీవు చూసావు.
IRVTE నాకు నింద, సిగ్గు, అవమానం కలిగాయని నీకు తెలుసు. నా విరోధులంతా నీ ఎదుటే ఉన్నారు.