Versions
TEV నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.
ERVTE నీవు వారిని శిక్షించుము. వారు పారిపోతారు. అప్పుడుబాధను గూర్చి వారు మాట్లాడుకుంటారు.
IRVTE నువ్వు దెబ్బ కొట్టిన వాణ్ణి వారు బాధిస్తున్నారు. నువ్వు గాయపరచిన వారి వేదన గూర్చి వారు కబుర్లాడుతున్నారు.