Versions
TEV నేను వస్త్రము తీసివేసితిని నేను మరల దాని ధరింపనేల? నా పాదములు కడుగుకొంటిని నేను మరల వాటిని మురికిచేయనేల?
ERVTE “నేను నా వస్త్రం తోలగించాను, దాన్ని తిరిగి ధరించాలని అనిపించలేదు. నేను నా పాదాలు కడుక్కున్నాను. అవి తిరిగి మురికి అవడం ఇష్టం లేక పోయింది.”
IRVTE (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.)
నేను బట్టలు తీసేశాను. మళ్ళీ వాటిని వేసుకోవాలా?
కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ మురికి చేసుకోవాలా?