Bible Versions
Bible Books

Ezekiel 17:13 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండు నట్లును, తాను చేయించిన నిబంధనను రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును,
ERVTE   పిమ్మట రాజ కుటుంబంలోని ఒకనితో నెబుకద్నెజరు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. ఒక వాగ్దానం చేయమని అతనిని నెబుకద్నెజరు ఒత్తిడి చేశాడు. అందువల్ల అతడు నెబుకద్నెజరు పట్ల రాజ భక్తి కలిగి వుండటానికి మాట ఇచ్చాడు. నెబకద్నెజరు ఇతనిని యూదాకు రాజుగా నియమించాడు. తరువాత అతడు శక్తియుక్తులున్న మనుష్యులందరినీ యూదా నుండి తీసుకొనిపోయాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us