Versions
TEV మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసికొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను.
ERVTE కనాను నుండి పిదప కొన్ని విత్తనాల (ప్రజల)ను గరుడ పక్షి తీసుకుంది. సారవంతమైన భూమిలో వాటని నాటింది. అది వాటిని మంచి నదీతీరాన నాటింది.