Bible Versions
Bible Books

Jeremiah 7:10 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అబద్ధసాక్ష్యము పలుకుచు బయలునకు ధూపమువేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే; అయినను నా నామము పెట్టబడిన యీ మందిరములో నికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదలనొందియున్నామని మీరు చెప్పుదురు; హేయక్రియలన్నియు జరిగించుటకేనా మీరు విడుదలనొందితిరి?
ERVTE   మీరీ పాపాలు చేసి, నా పేరుతో పిలవబడే ఆలయంలో నా ముందు మీరు నిలవగలమని అనుకొంటున్నారా? చోటులో నాముందు నిలబడి “మేము సురక్షితం” అని ఎలా అనుకోగలరు? మీరీ చెడుకార్యాలు చేయటానికి మీకు రక్షణ వుందని అనుకొంటున్నారా?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us