Bible Versions
Bible Books

Jeremiah 7:6 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   పరదేశులను తండ్రిలేని వారిని విధవరాండ్రను బాధింపకయు చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల
ERVTE   కొత్తవారి పట్ల న్యాయం పాటించండి. అనాధ శిశువులకు, విధవ స్త్రీల సంక్షేమానికి మంచి పనులు చేయండి. అమాయకులను చంపవద్దు! ఇతర దేవుళ్లను అనుసరించ వద్దు! ఎందువల్లనంటే దేవతలు మీ జీవితాలను నాశనం చేస్తాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us