Bible Versions
Bible Books

Leviticus 25:27 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   దానిని అమి్మనది మొదలుకొని గడచిన సంవత్సర ములు లెక్కించి యెవరికి దానిని అమ్మెనో వారికి శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును.
ERVTE   అప్పుడు అతడు భూమి అమ్మివేసి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్క పెట్టాలి. లెక్కను ఉపయోగించి భూమి ధర నిర్ణయం చేయాలి. అప్పుడు అతడు భూమిని తిరిగి కొనుక్కోవాలి. భూమి మరల అతని ఆస్తి అవుతుంది.
IRVTE   దాన్ని అమ్మిన సమయం నుండి గడచిన సంవత్సరాలు లెక్కబెట్టాలి. తన ఆస్తి కొనుక్కున్న వాడికి డబ్బు ఇచ్చి అతడు తన ఆస్తిని దక్కించుకుంటాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us