Bible Versions
Bible Books

Genesis 47:29 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించినా యెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నాతొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము.
ERVTE   తాను త్వరలో చనిపోతానని తెలిసి, ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారుడు యోసేపును తన దగ్గరకు పిల్చాడు. “నీవు నన్ను ప్రేమిస్తే, నీ చేయి నా తొడకింద పెట్టి ప్రమాణం చేయి. నేను చెప్పినట్లు నీవు చేస్తానని, నాకు నీవు నమ్మకంగా ఉంటావని వాగ్దానం చేయి. నేను మరిణించినప్పుడు నన్ను ఈజిప్టులో పాతిపెట్టవద్దు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us