Versions
TEV యాకోబునేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరము లన్ని కాలేదని ఫరోతో చెప్పి
ERVTE “నేను తక్కువ కాలం ఎక్కువ కష్టాలతో బతికాను. 130సంవత్సరాలే నేను బతికాను. నా తండ్రి, ఆయన పూర్వీకులు నాకంటె చాలా ఎక్కువ కాలం బతికారు” అని ఫరోతో యాకోబు చెప్పాడు.