Bible Versions
Bible Books

Luke 6:1 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   ఒక విశ్రాంతిదినమున ఆయన పంటచేలలోబడి వెళ్లు చుండగా, ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి, చేతులతో నలుపుకొని, తినుచుండిరి.
ERVTE   కంకులు త్రుంచి వాటిని నలిపి తినటం మొదలుపెట్టారు.
IRVTE   {విశ్రాంతి దినం గురించి యేసు ఉపదేశం} (మత్తయి 12:1-8; మార్కు 2:23-28) PS ఒక విశ్రాంతి దినాన ఆయన పంట చేలల్లోంచి వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కొన్ని కంకులు తెంపి చేతులతో నలుపుకుని తింటున్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us