Bible Versions
Bible Books

Psalms 56:1 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగ వలెనని యున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించు చున్నారు.
ERVTE   దేవా , ప్రజలు నా మీద దాడి చెస్తార గనుక నాకు దయ చూపించుము . రాత్రింబగళ్లు వారు నన్ను తరుముతూ పోరాడుతున్నారు .
IRVTE   దేవా, నన్ను కరుణించు. మనుషులు నన్ను మింగివేయాలని చూస్తున్నారు. వారు రోజంతా నా మీద పోరాడుతూ నన్ను అణచివేస్తున్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us