Bible Versions
Bible Books

1 Kings 16:24 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని కొండమీద పట్టణ మొకటి కట్టించి, కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను1 అను పేరు పెట్టెను.
ERVTE   కాని ఒమ్రీ షోమ్రోను కొండను కొన్నాడు. దానిని షెమెరు అను వానియొద్ద నాలుగు మణుగుల వెండి నిచ్చి కొన్నాడు. కొండ మీద ఒమ్రీ ఒక నగరాన్ని కట్టాడు. కొండ యజమానియైన షెమెరు జ్ఞాపకార్థం నగరానికి షోమ్రోను అని పేరు పెట్టాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us