Bible Versions
Bible Books

1 Kings 8:52 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపముమీదను, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేయు విన్నపముమీదను, దృష్టియుంచి,వారు విషయములయందు నిన్ను వేడుకొందురో విషయముల యందు వారి విన్నపముల నాలకించుము.
ERVTE   “ప్రభువైన దేవా, నా ప్రార్థనలను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ప్రార్థనలను దయచేసి ఆలకించు. వారు సమయములో నిన్ను నీ సహాయము కోరి ప్రార్థించినా వారి ప్రార్థన విను.
IRVTE   కాబట్టి నీ దాసుడినైన నేనూ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ చేసే విన్నపం మీద దృష్టి ఉంచి, వారు విషయాల్లో నిన్ను వేడుకుంటారో వాటిని ఆలకించు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us