Bible Versions
Bible Books

1 Peter 1:12 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించినవారిద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.
ERVTE   తను లాభం కోసం కాకుండా మీకు సేవ చేయాలని ఇలాచేసారు. విషయం దేవుడు వాళ్ళకు తెలియచేసాడు. పరలోకం నుండి దేవుడు పంపిన పరిశుద్ధాత్మ ద్వారా, సువార్తను బోధించిన వాళ్ళు మీకు వాటిని గురించి తెలిపారు. వాటిని గురించి తెలుసుకోవాలని దేవదూతలు కూడా ఎదురు చూస్తున్నారు.
IRVTE   తమ కోసం కాక మీ కోసమే తాము సేవ చేశారనే సంగతి ప్రవక్తలకు వెల్లడి అయింది. పరలోకం నుంచి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించినవారు విషయాలు మీకిప్పుడు తెలియజేశారు. దేవదూతలు కూడా సంగతులు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us