Versions
TEV నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.
ERVTE నేను నా శత్రువులను తరిమి, వారిని నాశనం చేశాను! వారిని సర్వనాశనం చేసేదాకా నేను వెనుకకు తిరుగను;
IRVTE నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను.
వారిని నాశనం చేసేదాకా నేను వెనుదిరగను.