Bible Versions
Bible Books

2 Timothy 2:16 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు.
ERVTE   విశ్వాస హీనమైన మాటలు, పనికి రాని మాటలు మాట్లాడవద్దు. అలాంటి వాళ్ళు దేవునికి యింకా దూరమైపోతారు.
IRVTE   భక్తిహీనతకు కారణమయ్యే వట్టి మాటలు వదిలివెయ్యి. మాటలు మరింత భక్తిహీనతకు దారితీస్తాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us