Bible Versions
Bible Books

Deuteronomy 10:2 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను పలకలమీద వ్రాసిన తరువాత నీవు మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను.
ERVTE   నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే రాతి పలకలమీద నేను రాస్తాను. అప్పుడు నీవు కొత్త పలకలను పెట్టెలో పెట్టాలి.’
IRVTE   నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను పలకల మీద రాసిన తరవాత వాటిని నువ్వు పెట్టెలో ఉంచాలి” అని నాతో చెప్పాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us