Versions
TEV చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;
ERVTE వస్త్రం చింపేందుకొక సమయం వుంది, దాన్ని కుట్టేందుకొక సమయం వుంది. మౌనానికొక సమయం వుంది. మాట్లాడేందు కొక సమయం వుంది.
IRVTE వస్త్రాలను చింపడానికీ, కుట్టడానికీ మౌనం వహించడానికీ, మాటలాడడానికీ