Versions
TEV నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాతనుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని పేరు పెట్టెను.
ERVTE మరో కుమారునికి ఎలీయెజరు అని పేరు పెట్టాడు.
IRVTE రెండో వాడి పేరు † నా దేవుడు సహాయకుడు ఎలియాజరు. ఎందుకంటే “నా పూర్వీకులు దేవుడే నాకు సహాయం. ఆయన ఫరో ఖడ్గం నుండి నన్ను రక్షించాడు” అని అతడు అన్నాడు. PEPS