Bible Versions
Bible Books

Ezekiel 14:19 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   అట్టి దేశములోనికి తెగులు పంపి మనుష్యులును పశువులును నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మ రించినయెడల
ERVTE   దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “లేదా, దేశం మీద ఒక వ్యాధి ప్రబలేలా నేను చేయవచ్చు. ప్రజల మీద నా కోపం కుమ్మరిస్తాను. రాజ్యంనుండి ప్రజలందరినీ, పశువులన్నిటినీ నేను తొలగించి వేస్తాను.
IRVTE   రక్తపాతం జరిగించడం ద్వారా నేను నా క్రోధాన్ని దేశంపై కుమ్మరించడానికి తెగులు పంపి మనుషులనూ, పశువులనూ నిర్మూలం చేయాలని చూస్తే
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us