Versions
TEV అతడునాహోరు కుమారుడగు లాబానును మీ రెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.
ERVTE అందుకు యాకోబు, “నాహోరు కుమారుడు లాబాను తెలుసా మీకు?” అని అడిగాడు. “మాకు తెలుసు” అని గొర్రెల కాపరులు జవాబు ఇచ్చారు.
IRVTE అతడు “నాహోరు కుమారుడు లాబాను మీకు తెలుసా?” అని వారిని అడిగితే వారు “అవును, మాకు తెలుసు” అన్నారు.