Versions
TEV ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమాన పరచెను.
ERVTE ఆ దేశం రాజైన హమోరు కుమారుడు షెకెము దీనాను చూసాడు. అతడు ఆమెను బంధించి, బలవంతంగా ఆమెతో సంభోగించాడు.
IRVTE ఆ దేశపు రాజు, హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని, బలాత్కారం చేసి చెరిచాడు.