Bible Versions
Bible Books

Genesis 37:18 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి.
ERVTE   యోసేపు రావటం అతని అన్నలు అంత దూరం నుంచే చూసారు. అతణ్ణి చంపేందుకు ఒక పథకం వేయాలని వారు తీర్మానించుకొన్నారు.
IRVTE   అతడు దగ్గరికి రాక ముందే వారు అతణ్ణి దూరం నుండి చూసి అతణ్ణి చంపడానికి దురాలోచన చేశారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us