Bible Versions
Bible Books

Genesis 3:6 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   స్త్రీ వృక్షము ఆహారమునకు మంచి దియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము లలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;
ERVTE   చెట్టు చాలా అందంగా ఉన్నట్టు స్త్రీ చూసింది; ఫలం తినటానికి మంచిదిగా ఉన్నట్టు, చెట్టు తెలివినిస్తుందని ఆమె తెలుసుకొంది. కనుక స్త్రీ చెట్టు ఫలం తీసుకొని దానిని తిన్నది. పండులో కొంత ఆమె భర్తకు ఇచ్చింది, అతడు కూడా దాన్ని తిన్నాడు.
IRVTE   స్త్రీ, చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us