Bible Versions
Bible Books

Genesis 49:31 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని.
ERVTE   అబ్రాహాము, అతని భార్య శారా గుహలోనే పాతిపెట్టబడ్డారు. ఇస్సాకు, అతని భార్య రిబ్కా గుహలోనే పాతిపెట్టబడ్డారు. నా భార్య లేయాను నేను గుహలోనే పాతిపెట్టాను.
IRVTE   అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us