Bible Versions
Bible Books

Hebrews 2:13 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   మరియు నే నాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.
ERVTE   మరొక చోట ‘నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!’ యోషయా 8:17 అంతేకాక ఇలా కూడా అన్నాడు: ‘నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ ఉన్నాము!’ యోషయా 8:18
IRVTE   ఇంకా, “నేను ఆయనలో నమ్మకముంచుతాను” అన్నాడు.
ఇంకా “చూడు. నేనూ, దేవుడు నాకిచ్చిన పిల్లలూ” అనీ అన్నాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us