Versions
TEV ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము లేదు; ఒకని గద్దించినను కార్యము కాకపోవును; నీ జనులు యాజకునితో జగడమాడువారిని పోలియున్నారు.
ERVTE ఏ వ్యక్తీ మరో వ్యక్తితో వివాదం పెట్టుకోకూడదు, నిందించకూడదు. యాజకునితో! వాదం పెట్టుకోవద్ద.
IRVTE ఒకడు మరొకడిపై వ్యాజ్యం వెయ్యనివ్వవద్దు. PEPS ఒకడు మరొకడిపై నింద వెయ్యనివ్వవద్దు. PEPS ఎందుకంటే యాజకులారా, నేను తప్పు పట్టేది మిమ్మల్నే. PEPS