Versions
TEV ఇశ్రాయేలువారిలో ఘోరమైన సంగతి యొకటి నాకు కనబడెను, ఎఫ్రాయిమీయులు వ్యభిచారక్రియలు అభ్యాసము చేసెదరు, ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచు కొనెదరు.
ERVTE ఇశ్రాయేలు రాజ్యంలో ఒక దారుణ విషయం నేను చూశాను. ఎఫ్రాయిము దేవునకి అపనమ్మకస్తుడు. ఇశ్రాయేలు తన పాపంతో అశుద్ధమయింది.
IRVTE ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి నేను చూశాను. PEPS ఎఫ్రాయిమీయుల వ్యభిచార క్రియలు అక్కడున్నాయి. PEPS ఇశ్రాయేలు వారి చెడుతనం అక్కడ ఉంది. PEPS