Versions
TEV నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడినామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక.
ERVTE నిశ్శబ్దంగా ఉండి, నన్ను మాట్లాడనివ్వండి. అప్పుడు నాకు ఏం జరగాల్సి ఉందో అది జరగ నివ్వండి.
IRVTE నా జోలికి రాకుండా మౌనంగా ఉండండి. నేను చెప్పేది వినండి. నాకు ఏమి జరగాలని ఉందో అదే జరుగు గాక.