Versions
TEV యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
ERVTE యేసు, “మార్గము, సత్యము, జీవము, నేనే!నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవ్వరూ రాలేరు.
IRVTE యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు. యేసూ, తండ్రీ ఒక్కటే PEPS