Bible Versions
Bible Books

John 5:13 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను.
ERVTE   ప్రజల గుంపు ఉండటంవల్ల యేసు అక్కడినుండి వెళ్ళిపోయాడు. కనుక తనకు నయం చేసిన వాడెవరో అతడు చూపలేక పోయాడు.
IRVTE   అయితే తనని బాగు చేసినదెవరో అతనికి తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రజలంతా గుంపు కూడి ఉండడం వలన యేసు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us