Versions
TEV అందుకు యెహోవానీవు కోపించుట న్యాయమా? అని యడిగెను.
ERVTE అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నేను ఆ ప్రజలను నాశ నం చెయ్యనంత మాత్రాన నీవు కోపగించుకోవటం నీకు సమంజసమని అనుకుంటున్నావా?”
IRVTE అందుకు యెహోవా “నువ్వు అంతగా కోపించడం న్యాయమా?” అని అడిగాడు.