Versions
TEV నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.
ERVTE “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఏడవ నెల పదిహేనోవ తేదీన పర్ణశాలల పండుగ యెహోవాకు ఈ పండుగ ఏడు రోజులపాటు కొనసాగుతుంది.
IRVTE “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఈ ఏడో నెల పదిహేనో దినం మొదలు ఏడు దినాలు యెహోవాకు పర్ణశాలల పండగ జరపాలి.